Understanding the power of mission to girl students
విద్యార్థినిలకు మిషన్ శక్తి పై అవగాహణ కలిస్తున్న
జిల్లామహిళా సాదికారిత కేంద్రం
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా లోని శాంతి నగర్ గీతాంజలి హైస్కూల్ నందు,
పెద్దపల్లి జిల్లా మహిళా సాదికరిత కేంద్రం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యకారమం లో జిల్లా మహిళా సాదికరిత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్, చెంద్రు స్వప్న ఫైనాన్స్ లిట్రసి సేరు సంధ్యారాణి మాట్లాడుతూ
ఆడపిల్లల సంఖ్య రోజు రోజు కు తగ్గిపోతుందని, ఆడపిల్లల రేటును పెంచడం, మరియు శిశు మరణాల రేటును తగ్గించడమే బేటీ బచావో బేటీ పడవో ముఖ్య ఉద్దేశమని, ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందు ఉండాలని అన్నారు వారికి రక్షణగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్, భరోసా, షీ టీం వంటి ఎన్నో భద్రత కేంద్రాలు చట్టాలు, ఉన్నాయని తెలిపారు
పిల్లల బధ్రత కొరకై పని చేసే హెల్ప్‌లైన్ నంబర్ 1098, మరియు ఇతర హెల్ప్ లైన్ నంబర్ల గురించి వివరించారు,బాల్య వివాహ నిషేద చట్టము,లింగ వివక్షత,ఋతుక్రమము,వ్యక్తిగత పరిశుభ్రత,క్లోత్ ప్యాడ్,వినియోగం,ఉపయోగాలు,మరియు సైబర్ నేరాల గురించి తెలిపారు
ఈకార్య క్రమం లో హెడ్మాస్టార్: రాజ్ కుమార్ మరియు ఉపాధ్యాయ భృందం, పి ఈ టి : పావని,పిల్లలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App