Under the Telugu Desam Party Constituency
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ఆడపడుచులు అర్ధరాత్రి నడిచిన నాడే నిజమైన స్వతంత్రం అని చెప్పని వారు ఆశించిన కలలని తెలియజేస్తున్నాము అదేవిధంగా తెల్లవాళ్లు మనలను ఎన్నో కష్టాలు పెట్టి హింసించిన ఎదురుండి పోరాడిన మహా గొప్ప వ్యక్తి అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహంతో పోరాడిన నాయకుడు మహాత్మా గాంధీ అదేవిధంగా ఆనాడు మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే మరో చెంప చూయించమని పోరాడిన వీరుడు సత్యమే జయతే అనే నినాదంతో వారి వెంట మరి ఎందరో వీరులు ఉండి ముందుకు తీసుకు వచ్చినటువంటి ఒక గొప్ప వీరుడు నాయకుడు మహాత్మా గాంధీ అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో మనమందరం ముందుండి నడవాలని తెలియజేస్తూ ఉన్నాము
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కే నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎక్స్ కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మునిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటు టిఎన్టిసి అధ్యక్షుడు చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గుండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం అంకిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎక్స్ మండల అధ్యక్షు డు పెగడపల్లి రాజనర్సు టిఎన్టిసి సింగరేణి కాల్ రిస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇన్చార్జి బరిగుల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎక్స్ సుందిళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App