జాతీయ మాల మహానాడు గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
ఈరోజు మున్సిపల్ ఆఫీస్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
చౌరస్తా భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని పుష్పల ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందుగుల రాజేశం జిల్లా టిఈఏఎం వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్క సుదర్శన్ కాసర్ల వెంకటస్వామి ట్రెజరర్ బందే అంజయ్య పిట్టల వెంకటి అధ్యక్షులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ మాల మహానాడు రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు మాలేం మధు దొబ్బెట కమలాకర్ ఎరుకల లక్ష్మణ రావు సలహాదారులు మేకల నారాయణ నంది నగేశ్వరరావు జనరల్ సెక్రెటరీ సోగాల వెంకటి ఉపాధ్యక్షులు కొండ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల లింగమూర్తి సెక్రెటరీ బెందాల నరసింహారావు భీమ్ సన్ జిల్లా పిఈటి అధ్యక్షులు పోతరాజు శంకరయ్య కత్తరమళ్ళ రమేష్ నంది నాగేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App