Unable to maintain peace and security.. KTR fire on CM Revanth
Trinethram News : Telangana : Sep 14, 2024,
శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై పోలీసుల సాయంతో దొంగలను పంపి దాడి చేశారని ఆరోపించారు. దాడికి సహకరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. ఫిరాయింపుదారులపై కోర్టు తీర్పు వెలువడగానే తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటూ మొన్నటి వరకు పార్టీ మారిన అరికెపూడి గాంధీ మాట మార్చారని వాపోయారు. మీరు ఏ పార్టీ అని అడిగినందుకు మీపై దాడి చేస్తున్నారా? వాళ్ళకి కోపం వచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App