ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు
Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే మృతి
మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి.. మరో ఐదుగురికి గాయాలు
క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు
రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
మృతిచెందిన వారు గుంటూరువాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App