TRINETHRAM NEWS

Trinethram News : అన్నమయ్య జిల్లా:

నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి..

దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు..

అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించిన పశుసంవర్ధక శాఖ వైద్యులు..