TRINETHRAM NEWS

న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం.. ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు

Trinethram News : నిర్మల్ – భైంసాలోని నాగదేవత ఆలయంలో.. చుచుందు చెందిన విశాల్, సంఘ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు.

హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు

వాటిని రికవరి చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు.. తెలిపిన SP డా.జానకీ షర్మిల.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App