TRINETHRAM NEWS

సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్

Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన ముంబై పోలీసులు

ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారించాక.. ఈ దాడితో అతనికి సంబంధం లేదని వెల్లడించిన పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App