TRINETHRAM NEWS

TVS Motors donates an electric bike to Srivara

Trinethram News : Andhra Pradesh : తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన TVS మోటార్స్ MD వేణు సుదర్శన్ TTDకి 16 బైక్లను విరాళంగా అందజేశారు. 16 బైక్లలో 15 ఎలక్ట్రిక్ బైక్లున్నాయి. వీటి విలువ మొత్తం రూ. 22 లక్షలు. కొత్త బైక్లకు పూజలు నిర్వహించిన అనంతరం TTD ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి బైక్ల తాళాలను అందజేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TVS Motors donates an electric bike to Srivara