TRINETHRAM NEWS

తిరుమల: శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి

ఎన్నికల కోడ్ నేఫధ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి

భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కేట్లు కోటా పెంచిన టిటిడి