నాణ్యత లేని నాసిరకం రోడ్లు”భారత వనిలో ఇంకా ఎంతకాలం ప్రభుత్వ,అధికారులకు,గుత్తేదారులుకూ,పత్రిక ముఖంగా గిరిజన సంఘం !నాయకుడు,జి చిన్నబాబు నిలదిత
అరకులోయ,త్రినేత్రం న్యూస్, జనవరి 22.
ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెల చిన్న బాబు మాట్లాడుతూ , కూటమి నేతలు గిరిజనులు కూ చెందవలసిన కేంద్ర ప్రభుత్వా పథకాల అమలు లో కానీ ప్రభుత్వా నిధులు ప్రజల చెంతకు అందజేత లొ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే సుంకర మెట్ట నుండి కటికి వాటర్ ఫాల్స్ వరకు నిర్మాణం చేసిన రోడ్డు పనుల్లో గుత్తేదారులు పనుల్లో నాణ్యత లోపించడంతొ కొన్ని రోజులకె రోడ్డు మరమత్తులకు గురైంది.
గతంలో ఇదే సమస్య పై మండల సర్వసభ సమావేశానికి ఈ రోడ్డు మరమత్తులు చేసి రోడ్డు సమస్య పరిష్కారం చేయాలి అని పిర్యాదు చేసిన అధికారుల, నుండి కాని ప్రభుత్వం నుండి కాని ఎటువంటి స్పందన లేదు నిత్యం పర్యటకులతో రద్దీ గా ఉండే రోడ్డు మరమత్తులకు గురవడంతొ పర్యాటకులతొ పాటు చుట్టూ ప్రక్కల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సుంకర మెట్ట నుండి కటికి వాటర్ ఫాల్స్ వరకు మరమత్తులకు గురైన రోడ్డు ను మరమత్తులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెసా కార్యదర్శి సాయి అధ్యక్షులు దేవరాజు గ్రామస్తులు పి. నర్సు కే. రాజు, తది తరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App