TRINETHRAM NEWS

Transformer explodes in Kadapa and 4 two-wheelers get burnt

కడప కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన పేలిన ట్రాన్స్ఫార్మర్.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Transformer explodes in Kadapa and 4 two-wheelers get burnt