నాని సినిమా షూటింగ్ లో విషాదం
Trinethram News : జమ్మూ కాశ్మీర్ : నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సినిమా షూటింగ్ లో విషాదం
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో షూటింగ్ జరుపుకుంటున్న హిట్ 3
నాని సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కే ఆర్ క్రిష్ణ మ్రుతి
30 ఏళ్ళ కే ఆర్ క్రిష్ణ అనే మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App