రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా..
రేపు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు
లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం
జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు
విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్ర్రీన్లు
ఈనెల 20 నుంచి సందర్శకులకు అనుమతి – సీపీ కాంతి రాణా టాటా