అరకు పర్యాటకుల తాకిడితో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం.
అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకువేలి) మండలం, త్రినేత్రం న్యూస్ డిసెంబర్.15:
తుఫాను తగ్గుముఖం పట్టడంతో అరకు కూ పర్యాటకుల తాకిడి పెరగడంతో, అరకులో ఉన్నటువంటి ప్రదేశాలు, చాపరాయి, ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, పర్యాటకుల సందడి తొ పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా అనంతగిరి “కాఫీ” ప్లాంటేషన్ లో సుమారుగా 30 నిమిషాలు పాటు ట్రాఫిక్ అంతారాయం అవ్వడంతో. వాహనచోదకులు కు, పర్యాటకులకు, తీవ్ర ఇబ్బంది నెలకొంది. కొంత అంతరాయం తరువాతా పోలీసు వారి జోక్యంతో ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనలను పంపించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App