
ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు లో భాగంగా ప్రజాపాలనా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు ల స్వీకారణలో భాగంగా ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ ఆదర్శ్ నగర్ ,128 డివిజన్ చింతల్ 1౩౦ డివిజన్ సూరారం కాలనీ లో పాల్గొని ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
