ఆవు కు మగా ఆవు చిన్న కోల్ ల్యాగా జన్మించడంపై తొట్టెల కార్యక్రమం.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆ రైతుల ప్రేమ అంత ఇంత కాదు.వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంఎన్కతల గ్రామానికి చెందిన కుమ్మరి అంజయ్య & కమలమ్మదంపతులు రైతుల ఆవు కి ఈ మధ్యనే ఒక మగ ఆవు జన్మనివ్వడం జరిగింది, ఆవు పై ప్రేమతో మానవుడి పుట్టుక తరువాత ఎలా అయితేకార్యక్రమలు చేస్తామో అలాగే వాళ్ళు కూడా ఆవు కి పురుడు పోశారు, నిన్న 21 రోజులు అవుతుండగా తొట్టేలాకార్యక్రమం చెయ్యడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో, విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడంజరిగింది, రకరకాలపాటలతో సందడిగా కార్యక్రమం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, స్థానికులు ఆ దంపతులు ఇట్టి కార్యక్రమం ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వాళ్ళని ప్రశంశాలతో కొనియాడారుగ్రామలలో ప్రజలు పాడి పశువులతో చాలా ప్రేమతో ఉంటారానడానికి ఇదొక ఉదాహరణ గా చెప్పవచ్చు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App