రేపు పరిగిలో BRS ధర్నా ….
Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు,పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆద్వర్యంలో రేపు పరిగి బస్ స్టాండ్ దగ్గర ఉదయం 10:00 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుంది.రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా (రైతు బంధు) ఏగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ* నిరసన తెలిపారు. ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచన చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App