TRINETHRAM NEWS

Trinethram News : IPL-2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా GT 4 మ్యాచుల్లో గెలిచింది. RR కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో RR టాప్‌లో ఉండగా, GT 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.