Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి
పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్
అఖండ మెజారిటీతో పులివెందుల నుండి గెలవగలనని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన దస్తగిరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఉండటంతో దస్తగిరి అభ్యర్థిత్వంపై సర్వత్ర ఉత్కంఠ