TRINETHRAM NEWS

నేడు ధనుర్మాసం ప్రారంభం

Trinethram News : సూర్య భగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే మకర సంక్రాంతి జనవరి 14న పూర్తవుతుంది. జనవరి 13న భోగి పండుగ నాడు శ్రీవైష్ణవ ఆలయాల్లో శ్రీగోదాదేవి, రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App