Trinethram News : అంతర్జాతీయ మాతృ దినోత్సవం (మదర్స్ డే) కని పెంచిన తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ఎక్కువ దేశాలలో ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదట గ్రీస్ దేశంలో నిర్వహించారు. కనిపించే దైవం అమ్మ. ప్రపంచంలో అన్నిటి కంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి మాతృమూర్తుల కోసం ఈరోజు అంకితం.
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Related Posts
Kim-Putin : కిమ్-పుతిన్ మధ్య రక్షణ ఒప్పందం
TRINETHRAM NEWS కిమ్-పుతిన్ మధ్య రక్షణ ఒప్పందం Trinethram News : ఉత్తర కొరియా : Nov 12, 2024, రష్యా, ఉత్తర కొరియా మధ్య రక్షణ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. రక్షణ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని జూన్‌లోనే…
Blast in Pakistan : పాకిస్థాన్‌లో భారీ పేలుడు
TRINETHRAM NEWS పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి..! Trinethram News : పాకిస్థాన్ : క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం స్టేషన్ నుంచి రైలు…