TRINETHRAM NEWS

సంఘటనలు

1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం

జననాలు

1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963)

1920: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997)

1936: కన్నడ భాషా రచయిత కె.ఎస్.నిసార్ అహ్మద్ జననం.

1937: ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (మ.2016)

1976: అభిషేక్ బచ్చన్, బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు.

మరణాలు

1679: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి, నాటక రచయిత. (జ.1587)

1961: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)

1988: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, రాయలసీమ కవికోకిలగా పేరొందిన కవి. (జ.1910)

2000: టీ, జీ.లింగప్ప ,సంగీత దర్శకుడు (జ.1927)

2008: ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేష్ యోగి మరణం (జ.1918).

2016: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)

2022: చందుపట్ల జంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి.జె.పి. నాయకుడు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. (జ.1935)