TRINETHRAM NEWS

Today in history is September 12

1886: ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ జననం (మ.1952).

1920: ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి జననం (మ.2005).

1921: తమిళ కవి, స్వాతంత్ర్య సమర యోధుడు సుబ్రహ్మణ్య భారతి మరణం (జ.1882).

1943: ఆధునిక తెలుగు నిఘంటుకర్త రవ్వా శ్రీహరి జననం.

1967: అమల అక్కినేని, తెలుగు చలనచిత్ర నటి

1989: కళ్యాణి, దక్షిణ భారత చలన చిత్ర నటీ.

1997: శాన్వీ మేఘన, తెలుగు సినీ నటి.

2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (జ.1914).

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in history is September 12