TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 27…

Trinethram News : సంఘటనలు

1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది

1971: కాంగో దేశం పేరు “రిపబ్లిక్ ఆఫ్ జైర్”గా మార్చబడింది.

జననాలు

1542: అక్బర్‌, మొఘల్ చక్రవర్తి. (మ.1605)

1728: ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు.

1811 : కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875).

1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)

1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005)

1928 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం.

1977 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు కుమార సంగక్కర జననం.

1984 : భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం.

మరణాలు

1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)

1955: బి వి.రామానందo, తెలుగు సినిమా దర్శకుడు(జ.1902).

1987:కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (జ.1905)

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App