TRINETHRAM NEWS

This day in history is July 18

Trinethram News : సంఘటనలు

1930: మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.

1949: కాశ్మీర్ లో యుద్ధ విరమణ.

1949: భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది.

జననాలు

1918: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)

1920: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009)

1920: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)

1931: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)

1949: డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1961: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.

1966: పృధ్వీ రాజ్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు

1970: రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.

1972: సౌందర్య, సినీనటి. (మ.2004)

1982: ప్రియాంకా చోప్రా, భారతీయ నటి.

1972: సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు.

మరణాలు

1974: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)

1992: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906)

1995: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)

2012: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942)

2022: భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు (జ.1940)

2023: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (జ. 1943)

జాతీయ దినాలు

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

వరల్డ్ లిజనింగ్ డే

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

This day in history is July 18