TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు జనవరి 18

సంఘటనలు

1896: –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.

1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.

2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

జననాలు

1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)

1927: సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990)

1950: అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.

1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్

1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు,

1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

మరణాలు

1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).

1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)

1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)

1996: నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923)

2003: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)‌