TRINETHRAM NEWS

సంఘటనలు

2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.

జననాలు

1891: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు

1908: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)

1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు.

1911: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు.

1936: హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.

1938: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.

1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా.

1962: డాక్టర్ రాజశేఖర్, తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు.

1972: శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.

1974: ఊర్మిళ , భారతీయ సినీనటి , రాజకీయ నాయకురాలు

మరణాలు

1973: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది.

1990: చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939)

1993: భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి.

2019: పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు.

2023: వాణి జయరాం, దక్షిణ భారత నేపథ్యగాయని.(జ.1945)

పండుగలు, జాతీయ దినాలు

వరల్డ్ క్యాన్సర్ డే

జాతీయ భద్రతా దినోత్సవం

శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం