TRINETHRAM NEWS

అర్చకుడు రంగరాజన్ కు: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. దాడికి గురైన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరంజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం సహించేది లేదని తేల్చి చెప్పారు.దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు,అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు సహాయం కావాలన్నా ఎమ్మెల్యే కాలే యాదయ్య తో మాట్లాడవచ్చు అని సీఎం భరోసా ఇచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

To Priest Rangarajan: CM