TRINETHRAM NEWS

Tirumala Information

Trinethram News : తిరుమల
24-05-2024

ఓం నమో వేకటేశాయ

వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65416 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 36128 మంది భక్తులు

హుండి ఆదాయం 3.51 కోట్లు

ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగష్ట్ నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి

తిరుపతి

శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో నేటి ఉదయం 8 నుండి 9.30 గంటలకు కపిల తీర్థంలో చక్రస్నానం, రాత్రి 8.40 గంటలకు ధ్వజ అవరోహణము.

Tirumala Information