ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం..
వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచారం..
అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన రైతులు..
పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తింపు..
ఆవులపై దాడి చేసిన పులి..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు.