TRINETHRAM NEWS

ప్రపంచంలో ఇదే మొదటి సారి..!

ఇస్రో ప్రవేశపెట్టిన ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆకలర్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి మొత్తం బరువు 550 KGలు. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టి కృత్రిమ గ్రహణాన్ని సృష్టించ నున్నారు. దీంతో సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేస్తారు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే మొదటి సారి. ఇందులో 13 ఐరోపా దేశాలు, కెనడా భాగమయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App