This Ganesha is very expensive.. Rs. Insurance with 400 crores!
Trinethram News : Mumbai : దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు
వివిధ రూపాల్లో వినాయకుడి కనువిందు
స్పెషల్ అట్రాక్షన్‌గా ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ మహాగణపతి
ఈసారి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని 66 కేజీల బంగారం, 325 కేజీల వెండి ఆభరణాలతో అలంకరణ
అందుకే ఈ ఉత్సవాలకు రూ. 400 కోట్లతో బీమా చేయించిన నిర్వాహకులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App