TRINETHRAM NEWS

ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ దగ్గర సిధ్ధంగా ఉంచుకోవాలసినవి

హైదరాబాద్:డిసెంబర్ 29

1 దరఖాస్తుదారుని ఫోటో

2 ఆధార్ కార్డు Xerox

3 రేషన్ కార్డు Xerox

4 మీ ఫోన్ నెంబర్

5 మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్ లు.

6 గ్యాస్ కనెక్షన్ నంబర్.

7 గ్యాస్ ఏజెన్సీ పేరు (bharat, HP,indane etc,)

8 భూమి ఉంటే పట్టాదార్ పాస్ బుక్ నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం.

9 ఇంటి విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ (unic number)

10 వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డ్ నంబర్

11 దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నంబర్ ఫామ్ నింపే ముందు ఇవన్నీ మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి.

దరఖాస్తు నింపేటప్పుడు సులువు అవుతుంది. లబ్ధిదారులు ఇది గమనించగలరు…