TRINETHRAM NEWS

మహా కుంభమేళాలో దొంగ బాబాలు

Trinethram News : Uttar Pradesh : త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వచ్చారు. అయితే కొందరు వ్యక్తులు బాబాల వేషధారణలో వచ్చి మోసాలకు పాల్పడుతున్నరు. తాజాగా ఓ దొంగ బాబాను అక్కడున్న సాధువులు గుర్తించి బద్ధి చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App