TRINETHRAM NEWS

దారీ లేని దానిరంగిని.

అల్లూరి జిల్లా అరకులోయ.జనవరి 9.త్రినేత్రం న్యూస్!!

ఆంధ్రా ఊటీ గా పెరోందిన అరకులోయకు మడగడ వ్యూ పాయింట్ ఒక మచ్చుతునక ,అటువంటి మడగడ,పంచాయతి లో ఉన్నా ఒకగిరిజన గ్రామం దానిరంగిని . ఈ గ్రామానికి ధారిలేకుండ పోయింది… పూర్వ వైసిపి లో ఏటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్ట లేధు… వచ్చిన కూటమి ప్రభుత్వం ద్వారా ఐనా దానరంగిని గ్రామానికి సీసీరోడ్డ్ నిర్మాణం చేపట్టాలనీ త్రినేత్రం న్యూస్ ఛానల్ కు దనిరంగిని గ్రామస్థులు తమ సమస్యలను వెల్లబూచ్చారు. ఆదే విధంగా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగోలేనందున గిరిజనులను రోగాల బారి నా పడుతున్నారు.. ఆని ఈ కార్యక్రమాంలొ సమార్థి రామచందర్,అప్పారావు, సహదేవ్, బలరాం,గోవర్ధన్, పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App