తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే, చాలా రోజుల తర్వాత ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది.
అక్కడ ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్లో పాల్గొంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ..
‘సొంతూరిలో దక్కే ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమే’ అని క్యాప్షన్ పెట్టింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి…