
Trinethram News : ఉత్తరప్రదేశ్ :మార్చి 05
యూపీలో ఈరోజు దారు ణం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అతనని పోలీసులు పట్టించుకోకపోవ డంతో మనస్థాపం చెంది నిప్పంటించుకున్నాడు.
షాజహాన్ పూర్ సిహ్రాన్ గ్రామానికి చెందిన తాహిర్ అలీ తన రెండు పికప్ వ్యాన్లు మిస్ అయ్యాయి.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. గంటల కొద్ది వేచి ఉన్నా ఎవరూ ఫిర్యాదు తీసుకోలేదు. ఏం చేయాలో తెలియక నిప్పంటించుకు న్నాడు.
పోలీసులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
