ఘోర అగ్నిప్రమాదం.. టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు
Trinethram News : హైదరాబాద్ – KPHB కంచుకోట టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App