TRINETHRAM NEWS

భారత బిలియనీర్ల సంపద @ రూ.76 లక్షల కోట్లు

Trinethram News : భారత్లో బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 185కు పెరిగింది. వీరి మొత్తం సంపద విలువ రూ.76 లక్షల కోట్లగా ఉంది. ఈ మేరకు స్విస్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది అమెరికా కుబేరుల సంపద విలువ 27.6శాతం పెరిగి 5.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024లో చైనా, హాంకాంగ్ బిలియనీర్ల సంఖ్య 588 నుంచి 501కి తగ్గింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App