డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఇవాళే తీర్పు..
Trinethram News : కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చింది.
సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ ఈ తీర్పును వెలువరించారు.
ఏదేమైనా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లేడీ డాక్టర్ హత్యాచార కేసులో ముద్దాయికి కోల్‌కత్తా కోర్టు ఇవాళ ఎలాంటి శిక్ష విధించబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App