TRINETHRAM NEWS

ఖజానా అంతా ఊడ్చుకు పోయాడు..

అందుకే శ్వేతపత్రం ఇచ్చాం..

కేసీఆర్ నిండా ముంచి.. వదిలిపోయారు..

ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది చూస్తాం..

కేంద్రం నుండి నిధులు ఆడిగాం-సీఎం రేవంత్‌రెడ్డి