
గంగాధర నెల్లూరు పెనుమూరు మండలం త్రినేత్రం న్యూస్. బంగారు నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులికల్లు గ్రామంలో ఇటుక లోడ్ టాక్టర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పులికల్లు గ్రామంలో ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
బాధితులను స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం తమ వాహనాలలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు. పోలీసులు విచారించి పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
