TRINETHRAM NEWS

టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదల..

అమరావతి : జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు – 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ – ప్రతి బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక – జనవరి 5న ఒంగోలు పరిధిలోని కనిగిరిలో బహిరంగ సభ – జనవరి 7న తిరువూరు, ఆచంటలో చంద్రబాబు బహిరంగ సభలు – జనవరి 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో బహిరంగ సభలు – జనవరి 10న పెద్దాపురం, టెక్కలిలో చంద్రబాబు బహిరంగ సభలు – జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ పై కసరత్తు.