
అన్నమయ్య జిల్లా: రాజంపేట
రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై నుంచి ఎక్కిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు.
రాత్రి 10 గంటల సమయం లో ఘటన.
గుర్తు తెలియని వ్యక్తి మెదడుతో కూడా బయటపడి అక్కడికక్కడే మృతి.
సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న రాజంపేట పట్టణ Si లక్ష్మి ప్రసాద్ రెడ్డి.
