The representatives of the Madiga communities submitted a petition along with the government advisors to provide 12% reservation to the Madigas
Trinethram News : ఈ రోజు హైదారాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేమ్. నరేందర్ రెడ్డి గారిని తన కార్యాలయంలో మాదిగ సంఘాల వ్యవస్థాపక రాష్ట్ర నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి యస్.సి.వర్గీకరణలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చి,కోరినారు.వినతిపత్రం ఇచ్చినవారిలో ఆగం.చంద్రశేఖర్, డా.పిడమర్తి.రవి,దేవని.సతీష్ మాదిగ,గజ్జల.కాంతం, ఊట్ల.వరప్రసాద్,మోదుగు.జోగారావు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App