TRINETHRAM NEWS

సాంకేతిక కారణాల వలన సి సి ఐ పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా తేదీ 10 12 2024 నుండి మెసర్స్ నరసింహ కాటన్ మిల్ రంగంపల్లి పరిగి నందు సాంకేతిక కారణాల వలన సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు నిలిపివేయడమైనది కావున రైతు సోదరులు తమ సమీప ఇతర పత్తి మిల్లులలో తమ పత్తిని విక్రయించగలరని మనవి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App