TRINETHRAM NEWS

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు

ధర్మసాగర్ జనవరి 12(త్రినేత్రం న్యూస్ ):

ధర్మసాగర్ ఎస్సీ కమిటీ హాల్ వద్ద ట్రాన్స్ పారం వేరే చోటు కు మార్చాలని 11 వ వార్డ్ గ్రామ ప్రజలు కోరుచున్నారు ధర్మసాగర్ మండల కేంద్రంలో దేవునూరు ఉనికి చర్ల గ్రామాలకు వెళ్లే దారి మధ్యలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎర్పాటు చేసారు భారీ మోటార్ వాహనాల గడ్డి ట్రాక్టటర్ వెళ్లే టప్పుడు కర్రల సహాయం తొ కదిలిస్తున్నారు, ప్రభుత్వ ఆర్ టీ సి బస్సు కూడా ఇబ్బంది అవుతుంది అని ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అట్టి ట్రాన్స్ పారం వేరే ప్రదేశానికి మార్చాలని వీద్యుత్ అధికారులకు ధర్మసాగర్ ఏ

ఈ దృష్టి కీ తీసుకొని రాగ వేరే చోట గద్దె నిర్మిస్తే మారుస్తాం అని తెలిపారు గద్దె నిర్మించిన కూడా ఎలాంటి పనులు చెయ్యలేదు ఎన్నిసార్లు తెలియపరిచిన పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ధర్మసాగర్ ఏ ఈ స్పందించి ఈ సమస్య కు పరిష్కారం చూపాలి అని ప్రజలు కోరుకుంటన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు నెంబర్ కొట్టే విజయ కొట్టే సుధాకర్ బొక్కదయాకర్ కొట్టే వెంకటయ్య కొట్టే యాదగిరి కొట్టే రవీందర్ ఇసంపల్లి దేవయ్య పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App