TRINETHRAM NEWS

సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం

Trinethram News : R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం

ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వావద్ద మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులంతా సీఎం ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఏర్పాట్లలో R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.. రెండు శాఖల అధికారులు ఒకరినొకరు తిట్టుకున్నారు.

పని భారమంతా ఒకే శాఖ మీద పడటమే గొడవకు కారణమని సమాచారం….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App