పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి మండలంలోని కాపులపల్లి, కనగర్తి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించిన అనంతరం గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి పరిష్కారిస్తానని హామీ ఇచ్చిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప,వైష్ చైర్మన్ మల్లరెడ్డి మరియు మాజీ ఎంపీటీసీ ఏడవెల్లి శంకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, మాజీ వెలిచలా రాజయ్య గౌడ్, మరియు సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్,మల్లేష్ యాదవ్,గ్రామ శాఖ అధ్యక్షులు చొక్కాన్న, తిరుపతి మరియు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల నరేష్, మండల అధ్యక్షులు జడల రాజు మరియు స్వామి, రాజు, సాయి, పోచలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App